వైసీపీకి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా.. కండువా తీసి పక్కన పెట్టి, విజయసాయి రెడ్డి కొత్త పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీకి అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు.…
