Tag: #PriceHike #RisingPrices #CostOfLiving

ఆంధ్రప్రదేశ్ ‘ఫుడ్ ఇన్‌ఫ్లేషన్‌’లో దేశంలోనే టాప్.. బయట తినాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందేనా?

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతుండటంతో ఆహార ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయికి చేరింది. వరుసగా రెండో నెల కూడా దేశంలోనే అత్యధిక ఆహార ద్రవ్యోల్బణం నమోదైన…