Tag: #RailwayAlert #TrainUpdates #TrainCancellation #TrainDiversion #Tirupati #Gudur #Chennai

ప్రయాణికులకు అలర్ట్.. తిరుపతి- గూడూరు, చెన్నై మార్గంలో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు.. పూర్తి వివరాాలివే

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు కీలక సమాచారం. గూడూరు–రేణిగుంట–తిరుపతి రైల్వే సెక్షన్‌లో ఆధునికీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో…