ఏపీలో కొత్త రైల్వే లైన్ ప్రారంభం.. గుంటూరు టు గుంతకల్లు మధ్య రైళ్లకు లైన్ క్లియర్
రాయలసీమ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. గుంటూరు-గుంతకల్లు రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా నంద్యాల-గాజులపల్లి మధ్య 15.121 కిలోమీటర్ల పొడవున నిర్మించిన రెండో రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది.…
