Tag: #Ranabaali

రణబాలి షూటింగ్ పూర్తి.. విజయ్ దేవరకొండ, రష్మిక మూవీకి కౌంట్‌డౌన్ మొదలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి జంటగా సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా…