నిజం కాబోతున్న భయంకరమైన కల.. కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ మూవీ ‘స్కేరీ పిక్చర్’!
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక కంగనా రనౌత్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, నటనకు ప్రాధాన్యత ఉన్న…
