Tag: #RescueOperation #AndhraNews #TeluguNews #LatestNews

గోదావరి నదిలోకి దూకిన మరో కుటుంబం.. ముగ్గురు గల్లంతు, ఒకర్ని రక్షించిన జాలర్లు

పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తణుకుకు చెందిన నంబూరి శ్రీనివాస్ కుటుంబం యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకింది. శ్రీనివాస్, ఆయన భార్య…