Tag: #RetirementPlanning #EmployeeBenefits #PFNews #IndiaNews

ఇకపై నెలనెలా పీఎఫ్‌ విత్‌డ్రా.. సిస్టమాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం

న్యూఢిల్లీ, నవంబర్‌ 19: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పీఎఫ్‌ ఖాతాదారులకు కీలక వెసులుబాట్లు కల్పించింది. పదవీ విరమణ తర్వాత పీఎఫ్‌ మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకోకుండా,…