Tag: #RevanthReddy #Chiranjeevi #Siddipet

సిద్ధిపేట వేదికపై చిరంజీవి మాటలను గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. సొంత పార్టీ నేతలకు సీఎం చురకలు..!

సిద్ధిపేట వేదికగా గురువారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన ప్రసంగంలో తన రాజకీయ…