బాబా బర్త్‌డే స్పెషల్ బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు!
సత్యసాయిబాబా 101వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. బెంగళూరు-ధర్మవరం, సంత్రగాచి-శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం యశ్వంతపూర్-గుంతకల్లు మార్గాల్లో…
