చలికాలంలో చర్మం పొడిబారకుండా, తెల్లటి పొరలు ఏర్పడకుండా మృదువుగా, నిగారింపుగా ఉండేందుకు చిట్కాలు
D news:nov:16చలికాలం ప్రారంభమవగానే చర్మం తన సహజ తేమను కోల్పోయి పొడిబారడం మొదలవుతుంది. ముఖం డ్రైగా మారడం, చేతులు గరుకుగా తయారవడం, చర్మంపై తెల్లటి పొట్టు రావడం…
