థియేటర్లకు రారు.. ఓటీటీలో చూసి పొగుడుతారు.. ప్రేక్షకుల తీరుపై నిర్మాత ధీరజ్ అసహనం!
మంచి కథ, అద్భుతమైన కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను థియేటర్లలో ఆదరించకుండా, ఓటీటీలో విడుదలయ్యాక ప్రశంసలు కురిపిస్తున్న ప్రేక్షకుల వైఖరిపై యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని అసహనం…
