Tag: #SpecialPrayers #VaranasiVisit #APNews #ChandrababuNaiduNews

వారణాసిలో ఏపీ సీఎం చంద్రబాబు.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు

వారణాసి పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, పంకజ్‌ చౌదరి, చిరాగ్‌ పాశ్వాన్‌, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి…