Tag: #StudentWellbeing #Education #APEducation #Yoga #MentalWellness #StudentHealth

ఏపీలో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించేలా ప్లాన్.. కేర్‌ ఏపీ టూల్‌, 4.47 లక్షలమందికి యోగా శిక్షణ

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులపై చదువు, పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. పాఠశాల విద్య, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖల అధికారులతో మంత్రి నారా…