Tag: #TamilNadu #HinduTemples #SpiritualNews

శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారికి టీటీడీ ఈవో పట్టువస్త్రాల సమర్పణ

తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీరంగంలో కొలువైన శ్రీ రంగనాథస్వామివారికి శుక్రవారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న…