Tag: #TaxBurden #KarnatakaNews #GBA #GreaterBengaluruAuthority #CivicIssues

ఆస్తిపన్నుతో పాటు సాఫ్ట్‌వేర్‌ చార్జీ.. ప్రజలపై కర్ణాటక కాంగ్రెస్‌ సర్కార్‌ మరో పన్నుపోటు

బెంగళూరులో ఆస్తిపన్ను చెల్లించే ఇళ్ల యజమానులపై మరో అదనపు భారం పడనుంది. గ్రేటర్‌ బెంగళూరు అథారిటీ (GBA) పరిధిలో ఆస్తిపన్నుతో పాటు రూ.200 సాఫ్ట్‌వేర్‌ చార్జీ వసూలు…