Tag: #TelanganaPolitics #BM Sandeep #TPCC

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై అధిష్ఠానం సీరియస్.. ఈ నెల 23న కలవాలని ఫోన్

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. తన మునుగోడు నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి…