‘దసరా’ నుంచి ‘ది ప్యారడైజ్’ వరకు.. నాని మార్కెట్ ఏకంగా రూ.100 కోట్లకు చేరిందా?
నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో తన మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుంటున్నారు. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి చేసిన ‘దసరా’ తర్వాత, అదే కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న…
