తిరుపతి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నగారా 777 సర్పంచ్ స్థానాలకు పోరు!
తిరుపతి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 35 మండలాల…
