విజయవాడ బైపాస్‌లోకి రెండు రోజులు వాహనాలకు నో ఎంట్రీ.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి, పూర్తి వివరాలివే
విజయవాడ బైపాస్‌పై వాహనాల రాకపోకలకు నేడు, రేపు ఆంక్షలు విధించారు. అంబాపురం వద్ద హైటెన్షన్ విద్యుత్ టవర్ల మార్పిడి పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.…
