తిరుమల చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్… శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల విరాళం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిపై తనకున్న అపారమైన భక్తిని చాటుకుంటూ ఓ భక్తుడు భారీ కానుకను సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి విరాళంగా…
