Tag: #VandeBharatExpress #Visakhapatnam #Tirupati

విశాఖపట్నం నుంచి తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. 8.45 గంటల్లో వెళ్లొచ్చు, ఐదు స్టాపుల్లో ఆగుతుంది.. టైమింగ్స్ ఇవే

ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం నుంచి తిరుపతికి కొత్తగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తున్నట్లు…