విశాఖ బీచ్ రోడ్డులో కోటి రుద్రాక్షలతో వినాయకుడి విగ్రహం.. నేపాల్ సహా పలు ప్రాంతాల నుంచి సేకరణ
విఘ్నాలను తొలగించే దేవుడిగా వినాయకుడిని హిందువులు కొలుస్తారు. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించడం ఆనవాయితీ. అందుకే వినాయకచవితిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏడాది…
