Tag: #Visakhapatnam #VizagRailwayStation #SriBharat #RailwayDevelopment #StationModernisation #WorldClassRailwayStation

అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి ఎంపీ శ్రీభరత్!

విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్‌ తెలిపారు. స్టేషన్‌ ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. గురువారం…