క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో క్యాప్సికమ్ నిజంగా సహాయపడుతుందా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారంటే..
క్యాప్సికమ్ లేదా బెల్ పెప్పర్ మన వంటకాల్లో తరచుగా ఉపయోగించే కూరగాయల్లో ఒకటి. పచ్చటి క్యాప్సికమ్‌తో పాటు ఎరుపు, పసుపు రంగు క్యాప్సికమ్‌లు కూడా ప్రస్తుతం విస్తృతంగా…
