Tag: Vizag

ఇప్పటివరకు మురికివాడలో.. ఇకపై హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో.. వారికి ఏపీ సర్కార్ కానుక..

విశాఖపట్నం వెలంపేట లక్ష్మీనగర్‌లోని మురికివాడలో ఐదు దశాబ్దాలకు పైగా నివసిస్తున్న 177 కుటుంబాలకు ప్రభుత్వం 12 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తోంది. 410 SFT విస్తీర్ణంలో 1BHK ఫ్లాట్‌లు…