Tag: #VotingRights

110 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగం.. యువతకు ఆదర్శంగా నిలిచిన ఆదిలక్ష్మి!

వయసు 110 ఏళ్లు.. అయినప్పటికీ ఓటు వేయాలన్న బాధ్యతను ఏమాత్రం విస్మరించలేదు. వయసు మీద పడినా ప్రజాస్వామ్యంపై తనకున్న నమ్మకాన్ని చాటుతూ పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు…

వాగులు దాటి వచ్చి ఓటేశారు.. ట్రాక్టర్లపై చేరుకుని ఓటు హక్కు వినియోగం!

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేళ పలువురు ఓటర్లు తమ పట్టుదలను చాటుకున్నారు. వయసు, అనారోగ్యం, వర్షాలు, వరద ప్రవాహాలను సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని…

102 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగం.. ఆదర్శంగా నిలిచిన గారపాటి వెంకన్న!

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పే ఘటన జగ్గంపేటలో చోటుచేసుకుంది. 102 ఏళ్ల వయసున్న వృద్ధుడు గారపాటి వెంకన్న తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్…

పోలింగ్ కేంద్రంలో వర్షపు నీరు.. బురదలో నడుస్తూ ఓటర్ల ఇబ్బందులు!

కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో…

102 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగం.. అందరికీ ఆదర్శంగా నిలిచిన దస్తగిరమ్మ!

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత విలువైనదో చాటిచెప్పే ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటుచేసుకుంది. 102 ఏళ్ల వయసులోనూ ఓటు వేయాలన్న సంకల్పంతో గన్నవారిపల్లె కాలనీకి చెందిన…

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా పరిషత్ ఎన్నికల పోలింగ్.. 2 వేల మందితో భారీ బందోబస్తు

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.…

వృద్ధురాలిని ఎత్తుకుని పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లిన హెడ్ కానిస్టేబుల్.. నాగరాజుపై ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్న వేళ కృష్ణా జిల్లాలో మానవత్వాన్ని చాటే ఘటన చోటుచేసుకుంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వృద్ధురాలికి సహాయం చేసి…