ఆదివారం ఏపీ, తెలంగాణలో వర్షాలు పడతాయా..? వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు…
