Tag: #WomensSahasravadhanam #BulusuAparna #TeluguLiterature #TeluguSahityam #Sahasravadhanam #Vijayawada

తొలి మహిళా సహస్రావధానం!

తెలుగు సాహిత్య రంగంలో సరికొత్త చరిత్రకు వేదిక సిద్ధమవుతోంది. తొలిసారిగా మహిళా సహస్రావధానం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రముఖ అవధాని బులుసు అపర్ణ ఈ అరుదైన సాహితీ…