Tag: #YSRCP #TDP #AndhraPradeshPolitics #APPolitics #StateElectionCommission #PanchayatElections #ElectionViolence

వైసీపీ అరాచకాలపై చర్యలు తీసుకోండి…

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపించింది. ఈ ఘటనలపై తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని…