పవన్ కొత్త ప్లాన్ తో వచ్చే ఎన్నికలకు వెళుతున్నారటగా

Date:

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టిక్కెట్లు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇప్పుడు గెలిచిన వారిలో కొందరిని మార్చేందుకు పవన్ కల్యాణ్ డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇప్పటి నుంచే ఆ నియోజకవర్గాల్లో బలమైన జనసేన నేతలను ఎంపిక చేయాలని పార్టీ ముఖ్య నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉండి, ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలను గుర్తించి వారి పేర్లను ఇవ్వాలని కూడా పవన్ కల్యాణ్ ఆదేశించినట్లు సమాచారం.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత...

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి...

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్...

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్...