Month: October 2026

ఏపీ టు తెలంగాణ సీ ప్లేన్.. ఇకపై హుస్సేన్ సాగర్‌లో ఎగిరితే ప్రకాశం బ్యారేజీలో దిగొచ్చు.. ప్రభుత్వాల కొత్త ఆలోచన!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సీ ప్లేన్ సేవలను ప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు వేగవంతం చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత విమానాశ్రయాల సంస్థ (AAI)…

బండి సంజయ్ కుమారుడికి హైకోర్టులో ఊరట.. భగీరథ్‌ పోక్సో కేసు వివరాలు ప్రచురించొద్దంటూ ఆదేశం

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్‌కు సంబంధించిన వార్తలు, వివరాలను సోషల్ మీడియా,…

వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి

నర్సాపురం, గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు, కొవ్వలి ఫౌండేషన్‌ చైర్మన్‌ కొవ్వలి యతిరాజ రామ్మోహన్‌ నాయుడికి…

మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్‌కు పోటెత్తిన వినతులు..

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, ఉద్యోగులు,…

గుంటూరు ఛానల్‌ను పర్చూరుకు పొడిగించడం శుభపరిణామం హోంమంత్రి అనిత!

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించడం శుభపరిణామమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 28 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.…

నెల్లూరులో 15 ప్రభుత్వ హైస్కూళ్ల ఆధునికీకరణ: మంత్రి నారాయణ!

మునుపటి ప్రభుత్వ హయాంలో మూసివేసిన వీఆర్సీ ఆధునికీకరణతో విద్యా యజ్ఞానికి శ్రీకారం చుట్టామని మంత్రి నారాయణ తెలిపారు. అదే స్ఫూర్తితో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్‌ఎస్‌ఆర్…

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటాపై.. మంత్రి నారా లోకేశ్ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై మంత్రి నారా లోకేశ్ స్పష్టత ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం…

త్రివిక్రమ్ వర్సెస్ హనుమాన్ సెంటిమెంట్.. యాదృచ్ఛికమేనా?

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు, నమ్మకాలు ఎప్పుడు ఎలా పనిచేస్తాయో చెప్పడం కష్టం. ఒక్కోసారి వరుసగా జరిగే కొన్ని పరిణామాలు అభిమానుల్లో కొత్త చర్చలకు తెరతీస్తుంటాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో…

నివిన్ పౌలీకి ఆ జోనర్ భలే కలిసొచ్చింది.. వరుస హిట్స్ వెనుక అదే సీక్రెట్!

మాలీవుడ్ స్టార్ హీరో నివిన్ పౌలీకి లవ్ స్టోరీస్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఏజ్ గ్యాప్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఆయన కెరీర్‌కు బాగా కలిసొచ్చాయి.…