Month: November 2026

ఒకే సినిమాలో మూడు విభిన్న కథలు కాదు.. మూడు ఆసక్తికర బయోపిక్‌లు.. బాలీవుడ్‌లో కొత్త సినిమాల సందడి!

భారతీయ సినీ పరిశ్రమలో విభిన్న కథాంశాలకు, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే చిత్రాలకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్లు, ఆధ్యాత్మిక కథలు, చారిత్రక నేపథ్యం ఉన్న…

ఖరీదైన బాదం మంచిదా? చవకైన పల్లీలు బెటరా? చిన్నారి గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?

D news:nov:21బాదంలో గుండె ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ, ఫైబర్, మెగ్నీషియం, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా లభిస్తాయి. సుమారు 28 గ్రాముల…

అప్పటినుంచి సక్సెస్ మీట్ నిర్వహించలేకపోయా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విష్వక్ సేన్!

టాలీవుడ్ యంగ్ హీరో విష్వక్ సేన్ మరోసారి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా విజయం సాధించినా, సాధించకపోయినా సక్సెస్ మీట్లు నిర్వహించడం గురించి గతంలో…

OTT Releases This Weekend: ఈ వీకెండ్‌ ఓటీటీలో వినోదాల విందు.. ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసిన కొత్త సినిమా!

వీకెండ్ వచ్చిందంటే చాలు.. కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. థియేటర్లలో విడుదలైన సినిమాలతో పాటు నేరుగా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లలోకి వచ్చే చిత్రాలను…

మైసా కోసం ఐకానిక్ ‘ఒసేయ్ రాములమ్మ’ పాట రీక్రియేషన్.. రష్మికకు మొదట్లోనే భయం!

తెలుగు సినీ సంగీత ప్రపంచంలో కొన్ని పాటలకు ఎప్పటికీ చెరిగిపోని ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి పాటల్లో ‘ఒసేయ్ రాములమ్మ’ టైటిల్ సాంగ్ ఒకటి. సంగీత దర్శకుడు…

హాలియా, నవంబర్‌ 20: తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా, కేఆర్‌ఎంబీ అనుమతులు పొందకుండానే ఏపీ ప్రభుత్వం పల్నాడు వాటర్‌గ్రిడ్‌ పనులు చేపట్టడంపై తెలంగాణ రిటైర్డ్‌ ఇంజినీర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు మేరెడ్డి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శుక్రవారం నాగార్జునసాగర్‌ పరిసరాల్లో పర్యటించి, నెల్లికల్లు లిఫ్ట్‌ నుంచి విజయపురి సౌత్‌ వరకు ప్రాజెక్టు పనులను పరిశీలించింది. అనంతరం విజయవిహార్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌ జలాశయంపై తెలంగాణ, ఏపీకి సమాన హక్కులు ఉన్నాయని తెలిపారు. కొత్త సాగు, తాగునీటి ప్రాజెక్టులు చేపట్టే ముందు కేఆర్‌ఎంబీకి సమాచారం ఇవ్వడంతోపాటు ఇరు రాష్ట్రాల మధ్య సంప్రదింపులు జరగాలని స్పష్టం చేశారు. ఏడాదిగా పనులు.. తెలంగాణకు సమాచారం లేదు ఏపీ ప్రభుత్వం సుమారు రూ.1,200 కోట్లతో చేపట్టిన పల్నాడు వాటర్‌గ్రిడ్‌ పనులు ఏడాదిగా కొనసాగుతున్నా కేఆర్‌ఎంబీకి, తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. నాగార్జునసాగర్‌ నిర్వహణ బాధ్యత తెలంగాణకు, శ్రీశైలం బాధ్యత ఏపీకి ఉందని గుర్తుచేశారు. ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, నిబంధనలు పాటించకుండా పనులు చేపట్టడాన్నే తప్పుబడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల నీటి హక్కుల పరిరక్షణలో రాజీపడబోమన్నారు. డెడ్‌ స్టోరేజీలోనూ నీటి తరలింపునకు ఏర్పాట్లు నాగార్జునసాగర్‌ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు, కనిష్ఠ నీటిమట్టం 510 అడుగులు కాగా, 490 అడుగుల నీటిమట్టం ఉన్నప్పటికీ నీటిని తరలించేలా వాటర్‌గ్రిడ్‌ను రూపొందించినట్లు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. విజయపురి సౌత్‌ వద్ద నాలుగు నీటి సంపులతోపాటు ఇంటేక్‌వెల్‌ నిర్మిస్తున్నారని, అందులో 490, 530, 560 అడుగుల స్థాయిల్లో నీటి సేకరణకు ఏర్పాట్లు చేసినట్లు తమ పరిశీలనలో వెల్లడైందని పేర్కొన్నారు.

పల్నాడు వాటర్‌గ్రిడ్‌ అనైతికం.. ప్రాజెక్టుకు కేఆర్‌ఎంబీ అనుమతి లేదు

హాలియా, నవంబర్‌ 20: తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా, కేఆర్‌ఎంబీ అనుమతులు పొందకుండానే ఏపీ ప్రభుత్వం పల్నాడు వాటర్‌గ్రిడ్‌ పనులు చేపట్టడంపై తెలంగాణ రిటైర్డ్‌ ఇంజినీర్ల సంఘం…

అంధురాలి పాత్రలో ప్రియాంక అరుళ్ మోహన్.. ‘ఏజీఎస్ 29’ ఫస్ట్‌లుక్‌తో ఆసక్తి రేపుతున్న మేకర్స్!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ మరోసారి విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు…

చరిత్ర సృష్టించిన ‘ఒసేయ్ రాములమ్మ’ పాట.. రీక్రియేట్ చేయాలంటే భయమేసింది: రష్మిక మందన్న

తెలుగు సినీ చరిత్రలో కొన్ని పాటలు, సినిమాలు ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాయి. కాలం మారినా, తరాలు మారినా వాటికి ఉండే ఆదరణ ఏమాత్రం తగ్గదు. అలాంటి…

తెలంగాణకు మెస్సీ వచ్చాడు.. ఇప్పుడు రొనాల్డోను కూడా తీసుకొస్తాం.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణకు మెస్సీ వచ్చాడు.. ఇప్పుడు రొనాల్డోను కూడా తీసుకొస్తాం.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని ఇప్పటికే తెలంగాణకు తీసుకొచ్చామని, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను కూడా రాష్ట్రానికి ఆహ్వానించేందుకు…

Electric Cycle: పిచ్చెక్కించే ఫీచర్లతో “ఎలక్ట్రిక్ సైకిల్”.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 209 కిలోమీటర్లు !

మారుతున్న కాలానుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో రోజురోజుకూ సరికొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా నగర ప్రయాణాల్లో కారుకు ప్రత్యామ్నాయంగా మారేలా ప్రముఖ ఈ-బైక్ తయారీ సంస్థ ‘మోనార్క్’…