Author: dinesh

ఏపీ 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచే పరీక్ష ఫీజు చెల్లింపులు

ఏపీ పదో తరగతి మార్చి 2027 పరీక్షల ఫీజు చెల్లింపులు నవంబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 25 వరకు చెల్లించవచ్చు.…

ఏపీ హైకోర్టులో 119 సివిల్ జడ్జి పోస్టులు.. నెలకు రూ.1.36 లక్షల వరకు జీతం

DNEWS:ఆంధ్రప్రదేశ్‌లో న్యాయశాస్త్రం చదివి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. నవంబర్ 11న విజయసాయిరెడ్డి కీలక ప్రకటన–

వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నవంబర్ 11న విజయవాడలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ పేరు, జెండా, యువతకు ఉపాధి, రైతుల సంక్షేమం, భవిష్యత్ రాజకీయ…

నవంబర్ 13 నుంచి వర్ష సూచన.. ఏపీ,తెలంగాణలో వాతావరణం మారే అవకాశం–

బంగాళాఖాతంలో నవంబర్ 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు వీచే…

₹31 వేల కోట్ల గ్రీన్ AI డేటా సెంటర్ నుంచి సెమీకండక్టర్ పాలసీ వరకు.. ఏపీ కేబినెట్ ముందున్న కీలక ప్రతిపాదనలు–

చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశంలో ₹31,387 కోట్ల గ్రీన్ AI డేటా సెంటర్, సెమీకండక్టర్ పాలసీ, రోబోటిక్స్, పరిశ్రమల పెట్టుబడులు సహా 30కి పైగా…

విశాఖలో 58 దేశాల ప్రతినిధుల సందడి.. ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్–

విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న 31వ CII Partnership Summit‌కు 58 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. చంద్రబాబు నాయుడు, అమిత్ షా, పీయూష్ గోయల్…

గన్నవరం కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత.. రీకౌంటింగ్ కోరిన కూటమి

కృష్ణా జిల్లా గన్నవరం జడ్పీటీసీ ఫలితంపై వివాదం నెలకొంది. వైసీపీ అభ్యర్థి అనగాని రవి గెలిచినట్లు సమాచారం వెలువడగా, కూటమి రీకౌంటింగ్ కోరడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద…

కేవలం 2 ఓట్లతో గెలిచిన బీజేపీ అభ్యర్థి.. గొలుగొండలో కూటమికి ఉత్కంఠభరిత విజయం

అనకాపల్లి జిల్లా గొలుగొండ ఎంపీటీసీ స్థానంలో బీజేపీ అభ్యర్థి గాది వెంకటలక్ష్మి కేవలం రెండు ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు సమాచారం. ఈ ఫలితం స్థానికంగా ఆసక్తికరంగా…

కేవలం 3 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి విజయం.. చండ్రవరంలో ఉత్కంఠభరిత పోరు

తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం చండ్రవరం ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కాట్రు శ్రీనివాసరావు కేవలం మూడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు సమాచారం.

పెదమల్లంలో తోడికోడళ్ల రాజకీయ పోరు.. 18 ఓట్లతో జనసేన అభ్యర్థి మంగాదేవి విజయం

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లంలో ఒకే కుటుంబానికి చెందిన తోడికోడళ్లు వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేశారు. జనసేన అభ్యర్థి బోడపాటి మంగాదేవి 18…