Author: dinesh

కేవలం 36 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి విజయం.. ఉత్కంఠ పోరులో బాడిద నాగలక్ష్మమ్మ గెలుపు

అనంతపురం జిల్లాలోని ముస్టికోవెల ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి బాడిద నాగలక్ష్మమ్మ కేవలం 36 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు సమాచారం.

ఎంపీటీసీలుగా తండ్రీకుమార్తె విజయం.. పాచిపెంటలో టీడీపీకి ఆసక్తికరమైన గెలుపు

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మాతుమూరు, పంచాలి ఎంపీటీసీ స్థానాలను టీడీపీ అభ్యర్థులు గెలుచుకున్నట్లు సమాచారం. జి. యుగంధర్, ఆయన కుమార్తె కావ్య ఇద్దరూ ఎంపీటీసీలుగా…

డోన్ జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయం.. సీపీఐ అభ్యర్థిపై 23,160 ఓట్ల భారీ మెజారిటీ

కర్నూలు జిల్లా డోన్ మండల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రేగటి లక్ష్మీదేవి విజయం సాధించినట్లు సమాచారం. సీపీఐ అభ్యర్థి రాజేశ్వరిపై 23,160 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు…

ఉయ్యూరు జడ్పీటీసీ కూటమిదే.. 5,314 ఓట్ల భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కంభం రమేష్ బాబు విజయం

కృష్ణా జిల్లా ఉయ్యూరు జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కంభం రమేష్ బాబు 5,314 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు సమాచారం. ఈ గెలుపుతో కూటమి శ్రేణుల్లో…

కర్నూలు కృష్ణగిరి జడ్పీటీసీలో స్వతంత్ర అభ్యర్థి ఘన విజయం.. టీడీపీ మద్దతుతో మర్రి శ్రీరాములు జయకేతనం

ర్నూలు జిల్లా కృష్ణగిరి జడ్పీటీసీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి మర్రి శ్రీరాములు విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కేఈ రుద్రఫణి నామినేషన్ తిరస్కరణ తర్వాత టీడీపీ ఆయనకు…

20 ఏళ్ల తర్వాత గణపవరంలో టీడీపీ అభ్యర్థి విజయం.. జగన్ మేనత్త విమలమ్మ గ్రామంలో మారిన రాజకీయ సమీకరణాలు

ఏలూరు జిల్లా గణపవరంలో 20 ఏళ్ల తర్వాత టీడీపీ అభ్యర్థి ఎంపీటీసీ స్థానంలో విజయం సాధించినట్లు సమాచారం. వైఎస్సార్ కుటుంబంతో సంబంధం ఉన్న గ్రామంలో ఈ ఫలితం…

ఏకగ్రీవాలతో కలిపి టీడీపీ ఖాతాలో 3,005 ఎంపీటీసీ స్థానాలు.. జనసేన, బీజేపీ, వైసీపీ ఫలితాలు ఇవే

ఏపీ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకగ్రీవాలతో కలిపి టీడీపీ 3,005 స్థానాలు సాధించింది. జనసేన 285, బీజేపీ 89, వైసీపీ 394…

అతి చిన్న వయసులోనే ఎంపీటీసీగా విజయం.. 1,081 ఓట్ల మెజారిటీతో కాకి వినోదిని ఘన గెలుపు

బీఏ పొలిటికల్ సైన్స్ చదివిన కాకి వినోదిని ఎంపీటీసీ ఎన్నికల్లో 1,081 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి గెలుపొందడం ప్రత్యేక ఆకర్షణగా…

కౌంటింగ్ కేంద్రంలో పాము కలకలం.. ఓట్ల లెక్కింపు వేళ సిబ్బందిలో ఒక్కసారిగా ఆందోళన!

కృష్ణా జిల్లా పామర్రు కౌంటింగ్ కేంద్రంలోకి పాము రావడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. పామర్రు సీఐ చాకచక్యంగా పామును పట్టుకుని బయటకు వదిలారు.

ఒక్క ఓటుతో టీడీపీ అభ్యర్థి విజయం.. రీకౌంటింగ్‌లోనూ మారని ఫలితం.. మల్లిపూడిలో ఉత్కంఠ

పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కొల్లి అరుణకుమారి ఒక్క ఓటు మెజారిటీతో గెలిచారు. వైసీపీ రీకౌంటింగ్ కోరినా ఫలితం మారలేదు.