పల్లపాడు ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం.. 88 ఓట్ల మెజారిటీతో వేల్పూరి రమేష్ బాబు ఘన విజయం
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు ఎంపీటీసీ స్థానంలో బీజేపీ అభ్యర్థి వేల్పూరి రమేష్ బాబు 88 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు ఎంపీటీసీ స్థానంలో బీజేపీ అభ్యర్థి వేల్పూరి రమేష్ బాబు 88 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కమల్ హాసన్ కొత్త సినిమా ‘సాండియార్’ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ తమిళ పదానికి అర్థం ఏమిటి? 2004లో ఇదే టైటిల్పై వివాదం ఎందుకు వచ్చింది? పూర్తి…
తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు గాను 17 ఏకగ్రీవం కాగా, ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించినట్లు సమాచారం.
చిత్తూరు జిల్లాలో కావనూరు, కొప్పేడు సహా ఐదు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. తెనాలి హాఫ్పేటలో దాసరి రత్నకుమారి విజయం సాధించారు.
కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భారతి 1,463 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఫలితంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. 70.72 శాతం పోలింగ్ నమోదైన…
ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో 66 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 64 చెల్లనివిగా నమోదయ్యాయి. మిగిలిన రెండు చెల్లుబాటైన ఓట్లు టీడీపీకి పోలయ్యాయి.
అమలాపురం మండలం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో జనసేన పార్టీ 68 ఓట్లతో ముందంజలో నిలిచింది. వైసీపీకి 48, కాంగ్రెస్కు 7, బీఎస్పీకి 3 ఓట్లు వచ్చాయి.…
నరసరావుపేటలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బ్యాలెట్ బాక్సుల్లో కరపత్రాలు బయటపడ్డాయి. సత్తెనపల్లి మండలం కంకాణలపల్లి గ్రామస్థులు రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై తమ అభ్యర్థనను ప్రభుత్వానికి తెలియజేసేందుకు…
కడప జిల్లాలో 39 జడ్పీటీసీ స్థానాల్లో 23 ఏకగ్రీవమయ్యాయి. టీడీపీ కూటమి 23 స్థానాలను దక్కించుకోవడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. మిగిలిన స్థానాల కౌంటింగ్లో ఎవరు విజయం…