అధికారాన్ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో వైసీపీ ప్రతి అంశంపైనా బురదజల్లే రాజకీయాలు చేస్తోందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విమర్శించారు. ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారంలో ఉన్న...
నేతన్నల సేవలో పథకం కింద అర్హులైన ప్రతి నేతన్నకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో పథకం అమలుపై ఆమె సమీక్ష నిర్వహించారు....
ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో ప్రేమ వివాహానికి సంబంధించిన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రేమించి పోలీస్ స్టేషన్‌లో పెళ్లి చేసుకున్న యువకుడు.. అనంతరం తన భార్యను ఆమె తల్లిదండ్రులకు అప్పగించేందుకు రూ.12...
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. SIR విధుల్లో భాగస్వాములైన వివిధ శాఖల...
స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పాలసీ-2026ను విడుదల చేసింది. రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, వైద్యం,...