Category: Andhra Pradesh

మియామి ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. ఇద్ద‌రికి గాయాలు..!

అమెరికాలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ మరో ప్రమాదం చోటుచేసుకుంది. మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలు టార్మాక్‌పై ఢీకొన్నాయి.…

గుండె, జీవ‌క్రియ సంబంధిత వ్యాధులు ఇవే.. నిద్ర స‌రిగ్గా ఉంటే ఈ వ్యాధుల‌కు చెక్‌..

మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం వంటి వ్యాధులు శరీర ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరుపైనా ప్రభావం చూపుతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. జ్ఞాపకశక్తి తగ్గడం, ఆలోచనా సామర్థ్యం…

శ్రీవారి భక్తులకు అలర్ట్… ఫిబ్రవరి నెల దర్శనం, గదుల కోటా బుకింగ్ తేదీలు.. పూర్తి షెడ్యూల్

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి…

6,6,6,6,4,4.. 18 బంతుల్లో విధ్వంసం.. 38 ఏళ్ల వయసులో ఈ దూకుడేంది సామీ..!

Andre Russell 46 off 18 balls: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఆండ్రీ రసెల్ బ్యాట్ ఇంకా శాంతించలేదు. అబుధాబి టీ10 లీగ్‌లో యూఏఈ బుల్స్‌తో…

జగన్ హయాంలో వచ్చిన కంపెనీలకే కూటమి ప్రచారంలో ప్రాధాన్యం.. ఏపీలో రాజకీయ చర్చ-

విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రచార ప్రకటనలో గ్రీన్‌కో, గోద్రేజ్ అగ్రోవెట్ సంస్థల ప్రాజెక్టులు కనిపించడంతో ఏపీలో రాజకీయ చర్చ మొదలైంది. ఈ సంస్థల ప్రాజెక్టుల పునాది,…

సర్పంచ్ పదవికి రూ.29 లక్షల వేలం.. అనంతపురం కొప్పలకొండలో రాజకీయ దుమారం-

అనంతపురం జిల్లా కొప్పలకొండలో సర్పంచ్ పదవికి రూ.29 లక్షల వేలం పాట జరగడం చర్చనీయాంశమైంది. రామాలయ నిర్మాణం కోసం గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

APPSC గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 అభ్యర్థులకు అలర్ట్.. ప్రిలిమ్స్ తేదీలు ఖరారు! ఏ తేదీన ఏ పరీక్షంటే?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు APPSC కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్షల తేదీలను ప్రకటించింది. 166 గ్రూప్‌-1 పోస్టులకు జనవరి…

పారదర్శకతకు తిలోదకాలు.. ప్రజాస్వామ్యానికి తూట్లు పులివెందుల ఎంపీపీ రిజర్వేషన్‌పై వివాదం

పులివెందుల ఎంపీపీ పదవిని ఎస్టీ జనరల్‌కు కేటాయించినా, మండలంలోని ఐదు ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీలకు అవకాశం లేకపోవడం రాజకీయ వివాదానికి దారితీసింది.

మూడు రాష్ట్రాలను కలిపే కొత్త రైల్వే లైన్‌.. పోలవరం ముంపుతో బ్రేక్‌.. మారనున్న మార్గం

ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా తెలంగాణలోని భద్రాచలం, పాండురంగాపురం వరకు నిర్మించనున్న కొత్త రైల్వే లైన్‌కు పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్యగా మారింది. మొత్తం 173.61…

పంచాయతీ ఎన్నికల్లో ప్రతి స్థానంలో పోటీ చేయాలి.. వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సజ్జల కీలక ఆదేశాలు

ప్రతి గ్రామంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు బరిలో ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.