ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి.. రాయలసీమలో రూ.37,187 కోట్లతో గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటాసెంటర్
ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు తరలివస్తున్నాయి. రాష్ట్రంలో మరో కీలక ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు…
