Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ చెల్లించకపోతే బ్యాంకులు రైతుల భూమిని జప్తు చేయవచ్చా..? నిబంధనలు ఇవే..
క్రిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా కేంద్రం రైతులకు పూచీకత్తు లేని రుణాలు అందిస్తోంది. రూ.5 లక్షల వరకు రైతులు రుణం పొందే సౌకర్యం అందుబాటులో ఉంది.…
