గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు నేడు బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి ప్రభావంతో శుక్రవారం దేశవ్యాప్తంగా గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24...
ఆషాఢ మాసం ప్రారంభమైనప్పటికీ బంగారం, వెండి ధరలు తగ్గలేదు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు, మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ...
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓపెన్‌ఏఐ–టాటా గ్రూప్ భాగస్వామ్యంలో భారత్‌లో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి...
ఈపీఎఫ్ఓ మరో నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకంలో గిగ్ వర్కర్లు, ప్రస్తుతం అధిక జీతం ఉండి ఈపీఎస్ పరిధిలో లేని ఉద్యోగులు చేరవచ్చు. వీరికి ప్రత్యక...
క్యాష్ రూపంలో చేసే లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ పలు పరిమితులు విధించింది. మీరు ఈ పరిమితికి మించి క్యాష్ రూపంలో చెల్లించినా లేదా తీసుకున్నా ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు రావొచ్చు....