Category: Latest news

Vijayawada: గొల్లపూడి ఎంపీటీసీ సెగ్మెంట్-3లో నిలిచిన ఓట్ల లెక్కింపు.. బ్యాలెట్ పేపర్లపై అనుమానాలు!

విజయవాడలోని గొల్లపూడి ఎంపీటీసీ సెగ్మెంట్-3లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. కౌంటింగ్ సమయంలో బ్యాలెట్ పేపర్లపై అనుమానాలు వ్యక్తం కావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…

AP MPTC, ZPTC Elections: పరిషత్ ఎన్నికల్లో కూటమి హవా..

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఒక్కో స్థానం ఫలితం వెలువడుతుండటంతో అభ్యర్థుల గెలుపోటములపై ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో అధికార కూటమి…

Kalyandurgam MPTC Results: చాపిరిలో టీడీపీ ఘన విజయం.. హనుమంతు గెలుపు!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ మరో విజయాన్ని నమోదు చేసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి…

Vemulakota MPTC Results: 32 ఓట్ల స్వల్ప మెజారిటీతో టీడీపీ అభ్యర్థి మాదిరెడ్డి భారతి విజయం!

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ మరో విజయాన్ని నమోదు చేసింది. వేములకోట ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి మాదిరెడ్డి భారతి గెలుపొందారు. తన సమీప…

Mahanandi MPTC Results: సీతారాంపురంలో టీడీపీ ఘన విజయం.. 700 ఓట్ల భారీ మెజారిటీ!

నంద్యాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మరో విజయాన్ని నమోదు చేసింది. మహానంది మండలం సీతారాంపురం ఎంపీటీసీ స్థానంలో టీడీపీ…

Pulivendula Municipality Results: పులివెందులలో టీడీపీ చారిత్రాత్మక విజయం.. 13,875 ఓట్ల భారీ మెజారిటీ!

కడప జిల్లాలోని పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కూటమి ఘన విజయం సాధించింది. మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసిన తుగుట్ల గీతా కుమారి,…

Pedana ZPTC Results: పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ హవా.. నాలుగు మండలాల్లోనూ ఆధిక్యం!

పెడన నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. నియోజకవర్గ పరిధిలోని నాలుగు…

Anantapur Counting: విద్యుత్ అంతరాయంతో చీకట్లోనే ఓట్ల లెక్కింపు!

అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న వేళ పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో…

కైకలూరు మండలంలో 64 చెల్లని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. టీడీపీకి రెండు ఓట్లు!

ఏలూరు జిల్లాలోని కైకలూరు మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మొత్తం 66 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదుకాగా, వాటిలో ఏకంగా 64…

పెడన జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ హవా.. నాలుగు మండలాల్లోనూ ఆధిక్యం!

పెడన నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ ఆధిక్యం ప్రదర్శించింది. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లోనూ టీడీపీ అభ్యర్థులకు అత్యధిక ఓట్లు…