Category: తాజా వార్తలు

‘మీ ఆవేశం అర్థమవుతోంది.. ఈ సభలో రాజకీయాలు వద్దు.. వాళ్లు హద్దులు మీరితే యుద్ధం’: పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరు సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభకు హాజరైన వారి ఆవేశం తనకు అర్థమవుతోందని, అయితే రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన…

ఇజ్రాయెల్‌ విమానాశ్రయంపై 9/11 తరహా కుట్ర.. జులైలోనే విమానాన్ని కూల్చేందుకు ఫ్లైదుబాయ్ కో-పైలట్ ప్లాన్.. కానీ ఎందుకు ఆగాడంటే?

టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పై కూల్చివేసి, 9/11 తరహా దాడికి పాల్పడేందుకు ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమామీ కుట్ర…

హైదరాబాద్‌లో రూ.10 కోట్ల విలువైన ఇళ్లకు భారీగా డిమాండ్.. 4 ఏళ్లలో 2 వేలకు పైగా ఇళ్ల అమ్మకాలు!

హైదరాబాద్‌లో రూ.10 కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. గత నాలుగేళ్లలో నగరంలో 2,000కు పైగా అల్ట్రా లగ్జరీ ఇళ్లు విక్రయమైనట్లు క్రెడాయ్…

ఏపీలో BPCL ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు.. రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులతో, వేలాదిమందికి ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మక బీపీసీఎల్‌ (BPCL) ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు అవసరమైన పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. ఈ…

కాణిపాకం బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా.. రూ.8.05 లక్షలకు గణనాథుడి లడ్డూ!

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసాయి. కాణిపాకం ఆలయంలో శాస్ట్రోక్తంగా జరిగిన ధ్వజా అవరోహణంతో నేటితో కాణిపాకం బ్రహ్మోత్సవాలకు అర్చకులు అధికారులు…

అమరజీవి జలధార: ఏపీలో రూ.30,156 కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్ట్‌కు శ్రీకారం.. 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ‘జల్ జీవన్ మిషన్ 2.0–అమరజీవి జలధార’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరు…

అమరావతి ORRలో 17 ఇంటర్‌ఛేంజ్‌లు.. 8 డబుల్‌ ట్రంపెట్‌, ఒక సింగిల్ ట్రంపెట్, 8 రోటరీ.. ఫుల్ లిస్ట్ ఇదే!

అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్‌) నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇప్పటికే టెండర్లు ఆహ్వానించగా..…

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. డెడ్‌లైన్‌లోపు ఎన్నికలు పూర్తి చేయాల్సిందే, లేకుంటే రూ.3,700 కోట్ల నిధులు రావు!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడంటే..? ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. వాస్తవానికి అక్టోబర్‌లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తొలుత…

Thalliki Vandanam: తల్లికి వందనం 2వ విడతకు గ్రీన్ సిగ్నల్.. ఆరోజే అకౌంట్లోకి డబ్బులు పడేది!

పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం రెండో విడత నిధుల కోసం ఎదురుచూస్తున్న వారికి…

ఏపీలో గృహ నిర్మాణ రంగంలో నూతన శకం ప్రారంభం: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ రంగంలో ఒక నూతన వినూత్న శకం ప్రారంభమైందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ రంగంలో ఒక నూతన…