ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వెలువడుతున్న ఫలితాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఏ పట్టణంలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు? ఎక్కడ ఆధిక్యంలో ఉన్నారు? ప్రజల తీర్పు ఎలా ఉంది? అనే వివరాలు ఆసక్తికరంగా మారాయి.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో స్థానిక రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

By Hemanth