తొలి మ్యాచ్ ఈ జట్లతోనే.. ఐపీఎల్ 19 సీజన్‌ల ఫుల్ లిస్ట్ ఇదే..!

Date:

ఐపీఎల్ 2026కు సంబంధించి తొలి 20 మ్యాచుల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28న జరిగే ప్రారంభ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఆర్సీబీ.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. ఇక ఐపీఎల్ చరిత్రలో ప్రతీ ఎడిషన్‌లో ఏయే జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్ 2026 సీజన్ మరో 16 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

ఇక ప్రస్తుతం జరిగేది ఐపీఎల్ 19వ సీజన్. 2008లో తొలిసారిగా దేశంలో ఈ ధనాధన్ క్రికెట్ లీగ్ ప్రారంభం అయింది. ప్రారంభ సీజన్‌లో కూడా తొలి జట్టులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆ జట్టు మ్యాచ్ ఆడింది. కాగా ఐపీఎల్ నిర్వహకులు.. సీజన్ ప్రారంభ మ్యాచ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే టోర్నీ ఆరంభ మ్యాచ్ హిట్ అయితే.. లీగ్ మొత్తం అదే జోష్ కొనసాగే అవకాశం ఉంటుందని భావిస్తారు! అందుకే స్టార్ ప్లేయర్లు ఉన్న జట్టు తొలి మ్యాచ్ ఆడేలా షెడ్యూల్ చేస్తారు. ఈసారి కూడా ఇదే తరహాలో ఆలోచించి.. ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ షెడ్యూల్ చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...