బంగారం వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నేటి ధరలు ఇవే.

Date:

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. ఇరాన్- అమెరికా దేశాలు మరోసారి యుద్ధానికి కాలు దువ్వాయి. దీంతో బంగారం, వెండి ధరల్లో మళ్లీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా పసిడి ధర పడిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ (సోమవారం) ఉదయం 07:00 గంటల సమయానికి భారతదేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,280గా ఉంది. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,31,340కి చేరింది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,07,460గా ఉంది. ఇక, వెండి విషయానికి వస్తే కిలో ధర రూ.2,30,000కి చేరింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,43,280 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,31,340కి చేరింది. వెండి కిలో ధర రూ.2,34,900గా ఉంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...