రాశిఫలాలు 22 జూలై 2026: ఈరోజు ద్విద్వాదశ యోగం ప్రభావంతో సింహం, కుంభం సహా ఈ 4 రాశులకు రెట్టింపు లాభాల సూచనలు

Date:

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ద్విద్వాశ, సాధ్య యోగాల ప్రభావంతో సింహం, కుంభం సహా ఈ 5 రాశులకు రెట్టింపు ఫలితాలొచ్చే లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ద్విదాశ, సాధ్య శుభ యోగాలు ఏర్పడనున్నాయి. శుభ ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

ఈరోజు మీ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా ఓపికగా ఉండాలి. ఎందుకంటే కొంత నష్టం రావొచ్చు. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సంతోషంగా గడుపుతారు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీ కష్టానికి తగిన ఫలితం రావొచ్చు.

మిథున రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక మార్గాలు కనిపిస్తాయి. ఈ కారణంగా భవిష్యత్తులో పొదుపు చేయడానికి మెరుగైన మార్గాలు లభిస్తాయి. వ్యాపారులకు గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...