Nandamuri Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణకు గాయాలు.. యాక్షన్‌ సీన్స్ చేస్తుండగా..

Date:

నటసింహం నందమూరి బాలకృష్ణకు NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయం అయింది. కాకినాడ పోర్టులో తెరకెక్కిస్తున్న యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రమాదవశాత్తు ఆయన మోకాలికి గాయమవడంతో చిత్రబృందం వెంటనే సమీప ఆస్పత్రికి తరలించింది.

దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలకృష్ణకు గాయమైందన్న వార్తలతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. వైద్యుల సూచన మేరకు బాలయ్య కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...