ఏపీకి తుపాను ముప్పు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈదురుగాలులు వీచే సూచనలు ఉండటంతో అధికార యంత్రాంగం హైఅలర్ట్‌లో ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. సోమవారం…
