అయ్యప్ప స్వాముల మధ్య కులవివక్ష వివాదం.. అగ్రకుల స్వాముల కొత్త సన్నిధానంపై దళితుల ఆగ్రహం
సిద్దిపేట జిల్లాలో అయ్యప్ప స్వాముల మధ్య కులవివక్షకు సంబంధించిన వివాదం తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న పాత అయ్యప్ప సన్నిధానాన్ని విడిచిపెట్టి, అగ్రవర్ణాలకు చెందిన స్వాములు మరో సన్నిధానాన్ని ఏర్పాటు చేసుకున్నారని దళిత స్వాములు ఆరోపిస్తున్నారు. దళితులు అయ్యప్ప…















